అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
ఇవాళ నెలవారీ, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కాబట్టి నిఫ్టిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని స్టాక్‌మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 15700 స్థాయిని మార్కెట్ కాపాడుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిఫ్టి గనుక మొదటి సెషన్లో పడితే … స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని… రెండో సెషనల్‌లో షార్ట్ కవరింగ్ రావొచ్చని ఆయన అన్నారు. 15700 ప్రాంతంలో పుట్ రైటింగ్ అధికంగా ఉండటం ఒక కారణంగా ఆయన చెబుతున్నారు. ట్రేడ్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, లేదంటే ట్రాప్‌లో పడి భారీగా నష్టపోతారని ఆయన అన్నారు. స్టాప్‌లాస్‌తో ట్రేడ్ చేయడంతో కనీస నష్టంతో బయట పడే ఛాన్స్ ఉంటుందని ఆయన అన్నారు. పొజిషనల్ ట్రేడర్స్ వచ్చే నెల ఆప్షన్స్ తీసుకోవడం మంచిదన్నారు.
కొనండి
రిలయన్స్ ఇండస్ట్రీస్
స్టాప్‌లాప్ : రూ. 2552
టార్గెట్ : రూ. 2620
అమ్మండి
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాప్ : రూ. 632
టార్గెట్ : రూ. 602
కొనండి
భారతీ ఎయిర్‌టెల్
స్టాప్‌లాప్ : రూ. 676
టార్గెట్ : రూ. 705
కొనండి
ఐటీసీ
స్టాప్‌లాప్ : రూ. 271
టార్గెట్ : రూ. 280
అమ్మండి
టైటన్
స్టాప్‌లాప్ : రూ. 1952
టార్గెట్ : రూ. 1895