అశ్వని గుజ్రాల్ – టుడే బెట్స్
అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయని.. చివరి వరకు ఈ గ్రీన్ కొనసాగితే నిఫ్టి గ్రీన్‌లో ఉంటుందని, లేదంటే ఉదయం లాభాలు నిలబడవని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. 16100 లేదా 16200 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చిన ఆయన చెబుతున్నారు. టెక్నికల్‌గా మార్కెట్ చాలా వీక్‌గా ఉందని అంటున్నారు. ఇవాళ్టి నుంచి కొత్త వీక్లీ డెరివేటివ్ సెషన్ ఆరంభం కానుంది. ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు ఏ పొజిషన్స్ తీసుకుంటారో గమనించాలని అంటున్నారు. ఇక డే ట్రేడింగ్ కోసం…
అమ్మండి
షేర్ : ఇండస్ ఇండ్ బ్యాంక్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 878
టార్గెట్ : రూ. 845
కొనండి
షేర్ : ఐటీసీ
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 272
టార్గెట్ : రూ. 282
కొనండి
షేర్ : విగార్డ్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 220
టార్గెట్ : రూ. 232
అమ్మండి
షేర్ : టెక్ మహీంద్రా
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 1128
టార్గెట్ : రూ. 1065
అమ్మండి
షేర్ : కెన్ ఫిన్ హోమ్
షేర్ ధర : రూ.
స్టాప్ లాస్ : రూ. 462
టార్గెట్ : రూ. 435