అన్ని నిఫ్టి బ్యాంకుల షేర్లు డౌన్
చాలా రోజుల నుంచి బలహీనంగా ఉన్న బ్యాంక్ నిఫ్టిని ఇవాళ ఆర్‌బీఎల్ బ్యాంక్ చావుదెబ్బతీసింది. అన్ని బ్యాంకు షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్ షేర్లు బాగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్‌తో సహా అనేక ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా ఇవాళ భారీగా క్షీణించాయి. ఇవాళ టాప్ లూజర్స్‌లో ఇవి ముందున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం క్షీణించింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
సిప్లా 922.30 1.54
ఎం అండ్ ఎం 819.10 0.79
డాక్టర్ రెడ్డీస్ 4,672.00 0.72
సన్ ఫార్మా 788.10 0.34
పవర్‌గ్రిడ్ 205.95 0.27
నిఫ్టి టాప్ లూజర్స్
ఇండస్ ఇండ్ బ్యాంక్ 821.75 -4.58
బజాజ్ ఫైనాన్స్ 6,719.00 -1.94 ఐషర్ మోటార్స్ 2,393.70 -1.81
ఏషియన్ పెయింట్స్ 3,234.00 -1.55
బజాజ్ ఫిన్ సర్వ్ 15,677.30 -1.53
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
లేవు
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఏయూ బ్యాంక్ 975.50 -5.08 యూబీఎల్ 1,514.00 -3.49
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 45.45 -3.09
గోద్రెజ్ ప్రాపర్టీస్ 1,792.05 -2.00 బాటా ఇండియా 1,789.55 -1.98