For Money

Business News

NIFTY TODAY: 17407 తొలి ఒత్తిడి

విదేశీ ఇన్వెస్టర్లు గత శుక్రవారం నికర కొనుగోలుదారులుగా మారడం విశేషం. ఆప్షన్స్‌లో భారీగా అమ్మకాలు జరిపారు. నిఫ్టికి 17407 వద్ద తొలి ప్రతిఘటన, 17473 వద్ద రెండో ప్రతిఘటన ఎదురవుతుందని సీఎన్‌బీసీ ఆవాజ్‌ విశ్లేషకుడు వీరేందర్‌ అంటున్నారు. నిఫ్టి గనుక పడే పక్షంలో 17288 వద్ద లేదా 17253 వద్ద మద్దతు లభిస్తుందని చెబుతున్నారు. బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌తో పాటు ఇతర అంశాలకు వీడియో చూడండి.