NIFTY TODAY: 16080 కీలకం
నిఫ్టి ఇవాళ 200 పాయింట్ల లాభంతో ప్రారంభం కానుంది. 16000పైన నిఫ్టి ఏ మేరకు తట్టుకోగలదన్నదే కీలకం. యూరప్ మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ను బట్టి 16000పైన నిఫ్టి పయనం ఆధారపడింది. మెజారిటీ అనలిస్టులు మాత్రం అధిక స్థాయిలో ఒత్తిడి ఖాయమని అంటున్నారు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్ ఇవి.
అప్ బ్రేకౌట్ 16080
రెండో ప్రతిఘటన 16003
తొలి ప్రతిఘటన 15953
నిఫ్టికి కీలకం 15942
తొలి మద్దతు 15666
రెండో మద్దతు 15616
డౌన్ బ్రేకౌట్ 15539