5 పైసా మూమెంటమ్ స్టాక్స్
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం 5పైసా డాట్ కామ్ అయిదు మూమెంటమ్ షేర్లను సిఫారసు చేస్తోంది. ఈ వెబ్‌సైట్ చాలా వరకు బై రెకమెండేషన్స్ ఇస్తుంది. కాబట్టి మార్కెట్ మూడును బట్టి ఇన్వెస్టర్లు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించండి. కొనాలని అనుకున్నా.. సూచించిన రేటుకన్నా తక్కువకు వస్తుందేమో చూడండి. స్టాప్‌లాస్ దిగువకు వస్తే ఆ షేర్ జోలికి వెళ్ళొద్దు. క్యాష్ డెలివరీలో షేర్లను కొనే పక్షంలో టార్గెట్ కోసం ఏడు నుంచి పది రోజులు మీరు వెయిట్ చేయొచ్చు. ఇక ఇవాళ్టి నిఫ్టికి సపోర్ట్ లెవల్ 15900 పాయింట్లు కాగా, రెసిస్టెంట్ 16500 పాయింట్ల వద్ద ఎదురు కానుంది. ఇక బ్యాంక్ నిఫ్టి మద్దతు స్థాయి 33650 పాయింట్లు కాగా, ప్రతిఘటన స్థాయి 34800 పాయింట్లు.
కొనండి
షేర్ : జేకే పేపర్
షేర్ ధర : రూ. 363
స్టాప్‌లాస్ : రూ. 355
టార్గెట్ 1 : రూ. 371
టార్గెట్ 2 : రూ. 381
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
షేర్ ధర : రూ. 754
స్టాప్‌లాస్ : రూ. 724
టార్గెట్ 1 : రూ. 775
టార్గెట్ 2 : రూ. 790
కొనండి
షేర్ : BLS ఇంటర్నేషనల్
షేర్ ధర : రూ. 188
స్టాప్‌లాస్ : రూ. 355
టార్గెట్ 1 : రూ. 193
టార్గెట్ 2 : రూ. 197
కొనండి
షేర్ : క్రిసిల్
షేర్ ధర : రూ. 3742
స్టాప్‌లాస్ : రూ. 3654
టార్గెట్ 1 : రూ. 3830
టార్గెట్ 2 : రూ. 3940
కొనండి
షేర్ : RHI మ్యాగ్నెసిట
షేర్ ధర : రూ. 599
స్టాప్‌లాస్ : రూ. 583
టార్గెట్ 1 : రూ. 617
టార్గెట్ 2 : రూ. 633