For Money

Business News

5 పైసా రెకమెండేషన్స్‌…

నిఫ్టికి ఇవాళ 15950 వద్ద మద్దతు లభిస్తుందని  ..16500 వద్ద గట్టి ప్రతిఘటన ఉంటుందని 5 పైసా డాట్‌ కామ్‌ అంటోంది. ఈ వెబ్‌సైట్‌ అంచనా ప్రకారం బ్యాంక్‌ నిఫ్టికి 33900 మద్దతు స్థాయి కాగా, ప్రతిఘటన స్థాయి 34800. ఇక మూమెంటమ్‌ షేర్లలో క్యాష్‌లో కొనేవారు టార్గెట్‌ కోసం వారం, పది రోజులు వెయిట్‌ చేయొచ్చు. ఈ వెబ్‌ సైట్‌ సిఫారసు చేసిన షేర్లు…

కొనండి
బాలాజీ అమైన్స్‌
షేర్‌ ధర : రూ. 3043
స్టాప్‌లాస్‌ : రూ. 2965
టార్గెట్‌ 1 : రూ. 3120
టార్గెట్‌ 2 : రూ. 3200

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 672
స్టాప్‌లాస్‌ : రూ. 657
టార్గెట్‌ 1 : రూ. 687
టార్గెట్‌ 2 : రూ. 705

కొనండి
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 2449
స్టాప్‌లాస్‌ : రూ. 2378
టార్గెట్‌ 1 : రూ. 2520
టార్గెట్‌ 2 : రూ. 2574

కొనండి
టాటా స్టీల్‌
షేర్‌ ధర : రూ. 1166
స్టాప్‌లాస్‌ : రూ. 1135
టార్గెట్‌ 1 : రూ. 1197
టార్గెట్‌ 2 : రూ. 1218

కొనండి
హావెల్స్‌ ఇండియా
షేర్‌ ధర : రూ. 1229
స్టాప్‌లాస్‌ : రూ. 1198
టార్గెట్‌ 1 : రూ. 1260
టార్గెట్‌ 2 : రూ. 1291