For Money

Business News

5 పైసా …రెకమెండేషన్స్‌

5పైసా డాట్‌ కామ్‌ మార్కెట్‌ గురించి తన విశ్లేషణ వెల్లడించింది. నిఫ్టికి ఇవాళ 16400 వద్ద మద్దతు అందుతుందని, 17150 ప్రతిఘటన ఎదురు కానుందని వెల్లడించింది. ఇక బ్యాంక్ నిఫ్టికి 35000 స్థాయి సపోర్ట్‌ స్థాయి కాగా, 36350 వద్ద ప్రతిఘటన ఎదురు కానుంది.

ఇక ఫైవ్‌ పైసా డాట్‌ కామ్‌ కొన్ని షేర్లను రెకమెండ్‌ చేసింది. క్యాష్‌ మార్కెట్‌లో కొనేవారు టార్గెట్‌ కోసం 7 నుంది పది రోజుల వరకు వెయిట్‌ చేయాల్సి రావొచ్చు.

కొనండి
భారత్‌ డైనమిక్స్‌
కొనుగోలు ధర : రూ. 722
స్టాప్‌లాస్‌ : రూ. 702
టార్గెట్‌ 1 : రూ. 743
టార్గెట్‌ 2 : రూ. 760

కొనండి
అదానీ గ్రీన్‌
కొనుగోలు ధర : రూ. 2846
స్టాప్‌లాస్‌ : రూ. 2775
టార్గెట్‌ 1 : రూ. 2918
టార్గెట్‌ 2 : రూ. 3000

కొనండి
సీమెన్స్‌
కొనుగోలు ధర : రూ. 2302
స్టాప్‌లాస్‌ : రూ. 2240
టార్గెట్‌ 1 : రూ. 2364
టార్గెట్‌ 2 : రూ. 2420

కొనండి
ఇన్ఫోసిస్‌
కొనుగోలు ధర : రూ. 1585
స్టాప్‌లాస్‌ : రూ. 1546
టార్గెట్‌ 1 : రూ. 1625
టార్గెట్‌ 2 : రూ. 1663

కొనండి
జీఎండీసీ
కొనుగోలు ధర : రూ. 201
స్టాప్‌లాస్‌ : రూ. 195
టార్గెట్‌ 1 : రూ. 207
టార్గెట్‌ 2 : రూ. 212