అశ్వని గుజ్రాల్ ఇవాళ్టి బెట్స్
ఇవాళ మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశముందని, ఫెడ్ నిర్ణయం తరవాత మార్కెట్‌లో స్వల్ప ర్యాలీ వచ్చే అవకావముందని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ ట్వీన్స్ లాభపడేతే బ్యాంక్ నిఫ్టి కూడా భారీగా లాభపడే అవకాశముందని ఆయన అంటున్నారు. సాధ్యమైనంత వరకు ఇవాళ్టి పొజిషన్స్‌ను రేపటికి కొనసాగించకపోవడమే బెటర్ అని అంటున్నారు. ఇవాళ్టికి ఆయన సిఫారసు చేసిన షేర్లు ఇవి.
కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
1350 మే కాల్ కొనండి
టార్గెట్ రూ. 75
స్టాప్‌లాస్ రూ. 57
కొనండి
కెన్ ఫిన్ హోం
ప్రస్తుత ధర రూ.636
టార్గెట్ రూ.655
స్టాప్‌లాస్ రూ. 630
కొనండి
హిందుస్థాన్ పెట్రో
ప్రస్తుత ధర రూ. 272.90
టార్గెట్ రూ. 282
స్టాప్‌లాస్ రూ. 269
కొనండి
వర్ల్‌పూల్
ప్రస్తుత ధర రూ. 1644
టార్గెట్ రూ. 1682
స్టాప్‌లాస్ రూ. 1620