NIFTY TODAY: 17300కి చేరేనా?
నిఫ్టిలో ఇవాళ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుందని అనలిస్టులు అంటున్నారను. నిఫ్టి ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నా బై సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో దిగువ స్థాయిలో కొనడం కన్నా… అధిక స్థాయిలో అమ్మడం మంచిదని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి 17239. ఈ స్థాయిని దాటితే నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి 17303ని తాకే అవకాశముంది. పడితే 17044 వద్ద మద్దతు లభించే వచ్చు. డే ట్రేడింగ్ కోసం నిఫ్టికి ఇవాళ్టి మద్దతు స్థాయిలు ఇవి.
అప్ బ్రేకౌట్ 17415
రెండో ప్రతిఘటన 17348
తొలి ప్రతిఘటన 17303
నిఫ్టికి కీలకం 17239
తొలి మద్దతు 17044
రెండో మద్దతు 17000
డౌన్ బ్రేకౌట్ 16932