రేపటి ట్రేడింగ్ ఈ నాలుగు షేర్లు
భారీ నష్టాల తరవాత రేపు మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే క్రూడ్ ఏడు శాతం దాకా పెరిగి 105 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో రేపటి ట్రేడింగ్ నాలుగు షేర్లను టెక్నికల్ అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు.
క్రాంప్టన్ గ్రీవ్స్
కొనుగోలు ధర… రూ. 375- రూ. 378 మధ్య
టార్గెట్ రూ. రూ. 415 నుంచి రూ. 420
స్టాప్‌లాస్ రూ. రూ. 365
పిడిలైట్ ఇండస్ట్రీస్
అమ్మాల్సిన ధర… రూ.2380- రూ. 2340 మధ్య
టార్గెట్… రూ. 2200 నుంచి రూ. 2150
స్టాప్‌లాస్ రూ. రూ. 2460
యాక్సిస్ బ్యాంక్
కొనుగోలు ధర… రూ. 796- రూ. 799 మధ్య
టార్గెట్ రూ. రూ. 855
స్టాప్‌లాస్ రూ. రూ. 762
ఎన్టీపీసీ
కొనుగోలు ధర… రూ. 151.70- రూ. 152.7 మధ్య
టార్గెట్ రూ. రూ. 172
స్టాప్‌లాస్ రూ. రూ. 141