వెలుగులో న్యూఏజ్ షేర్లు
మార్కెట్ పరగులు తీస్తున్న సమయంలో ఘోరంగా దెబ్బతిన్న న్యూఏజ్ షేర్లు ఇపుడు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నైకా, పేటీఎం షేర్లకు మంచి డిమాండ్ వస్తోంది. ఇతర బర్జర్ కింగ్, జొమాటో షేర్లను ఇపుడు మార్కెట్ రెకమెండ్ చేస్తోంది. మరోవైపు విలీనం రోజు ఎగిసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు… అపుడు ఆర్జించిన లాభాలన్నీ పోయాయి. అయినా ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా రెండు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
COALINDIA 194.10 1.76
TITAN 2,485.50 1.10
HINDALCO 580.95 1.08
UPL 811.60 1.03
BPCL 384.20 0.89
నిఫ్టి టాప్ లూజర్స్
CIPLA 1,012.00 -2.38
TECHM 1,454.65 -0.95
HDFC 2,446.10 -0.67
TCS 3,660.40 -0.64
SUNPHARMA 925.70 -0.56
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
CHOLAFIN 732.65 6.68
ADANIGREEN 2,242.75 3.54
BANDHANBNK 326.50 3.39
ADANITRANS 2,507.10 2.35
NYKAA 1,836.50 2.29
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
PEL 2,314.50 -1.69
ICICIGI 1,382.50 -1.01
COLPAL 1,575.25 -0.74
SBICARD 852.75 -0.48
DMART 4,144.10 -0.38
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
HINDPETRO 290.85 1.71
AUBANK 1,383.80 1.60
TVSMOTOR 646.10 1.28
PAGEIND 44,657.50 1.24
BALKRISIND 2,088.70 1.04
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
TRENT 1,292.50 -1.17
TATAPOWER 275.85 -0.70
ZEEL 283.35 -0.49
AUROPHARMA 695.90 -0.42
LAURUSLABS 597.60 -0.26
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
BANDHANBNK 326.50 3.39
AUBANK 1,383.80 1.60
FEDERALBNK 99.20 0.76
PNB 37.65 0.53
KOTAKBANK 1,770.45 0.23
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
HDFCBANK 1,509.25 -0.49
ICICIBANK 745.00 -0.47
BANKBARODA 119.10 -0.08