For Money

Business News

నిఫ్టి బ్యాంక్‌ కీలకం

నిఫ్టి రికవరీ చాలా వరకు ఇపుడు బ్యాంకు షేర్లపై ఆధారపడింది. గత కొన్ని రోజులుగా నిఫ్టి బ్యాంక్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. బ్యాంకుల పనితీరుకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదని, అన్ని బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయిన ఆర్బీఐ అంటోంది. అయితే పెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల్లో విదేశీ ఇన్వెస్టర్లకు భారీ వాటా ఉంది. ఆ ఇన్వెస్టర్లు బ్యాంకు షేర్లను అమ్ముతున్నారని… ఆ కారణంతోనే నిఫ్టి బ్యాంకు పడుతోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఈ నెలాఖరులోగా నష్టాల్లో ఉన్న పోర్టు ఫోలియాలను ఇన్వెస్టర్లు అమ్ముతున్నారని తెలుస్తోంది. గత ఏడాది కాలంలో భారీగా నష్టపోయిన షేర్లను వొదిలించుకుని.. సదరు నష్టాలను ఐటీ తగ్గించుకోవడానికి ఇన్వెస్టర్లు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

TATASTEEL 1,364.00 1.00
BAJAJ-AUTO 3,618.35 0.96
HINDALCO 627.90 0.96
SBIN 490.90 0.78
ADANIPORTS 738.95 0.75
నిఫ్టి టాప్‌ లూజర్స్‌

TITAN 2,551.00 -2.58
TATACONSUM 724.50 -2.16
MARUTI 7,432.90 -1.64
TECHM 1,549.25 -1.23
ASIANPAINT 2,994.05 -1.03
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

INDIGO 1,916.85 2.88
APOLLOHOSP 4,726.15 2.11
NMDC 159.85 1.75
JINDALSTEL 529.15 1.44
DLF 361.20 1.29
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

MUTHOOTFIN 1,330.80 -1.48
LUPIN 767.35 -0.94
MARICO 478.85 -0.74
MCDOWELL-N 899.40 -0.70
GODREJCP 690.70 -0.62

నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌

GODREJPROP 1,607.50 2.41
CONCOR 632.70 1.80
BALKRISIND 2,089.80 1.21
SRTRANSFIN 1,103.45 1.01
TVSMOTOR 610.00 0.79
నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ లూజర్స్‌

AUBANK 1,224.55 -1.36
TRENT 1,268.95 -0.62
BEL 206.25 -0.60
VOLTAS 1,269.10 -0.56                                                                                                                                                    RAMCOCEM 728.45 -0.15
నిఫ్టి బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌

SBIN 490.70 0.74
PNB 35.75 0.56
KOTAKBANK 1,721.50 0.43
FEDERALBNK 98.25 0.26
BANDHANBNK 297.90 0.22
నిఫ్టి బ్యాంక్‌ టాప్‌ లూజర్స్‌
AUBANK 1,224.60 -1.36
HDFCBANK 1,434.00 -0.60
AXISBANK 719.10 -0.44
ICICIBANK 702.40 -0.26
INDUSINDBK 923.20 -0.17