ప్రధాన సూచీలే పెరిగాయి
స్టాక్ మార్కెట్లో 90 శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో జరుగుతుంది. ఈ విభాగమంతా నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ సూచీలు, వీటికి ప్రాతినిధ్యం వహించే షేర్లకే పరిమితమౌతుంది. అందుకే ఈ సూచీలు, ఈ షేర్లలోనే కదలికలు అధికంగా ఉంటాయి కూడా. ఇవాళ నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ సూచీలు ఒక శాతం పెరిగాయి. వీటికి ప్రాతినిధ్యం వహించే షేర్లు ఇవాళ భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. డే ట్రేడర్లకు కనకవర్షం కురిపించాయి. నిఫ్టి తరవాత ప్రధాన షేర్లకు ప్రాతినిధ్యం నిఫ్టి నెక్ట్స్ లేదా మిడ్ క్యాప్ షేర్లలో ఇవాళ పెద్ద హడావుడి లేదు. నిఫ్టి నెక్ట్స్ కేవలం 0.17 శాతం పెరగ్గా, నిఫ్టి మిడ్ క్యాప్ 0.36 శాతం పెరిగాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
TECHM 1,541.75 4.19
BPCL 368.00 3.02
TATAMOTORS 440.85 3.01
RELIANCE 2,528.00 2.46
BAJAJFINSV 16,570.50 2.41
నిఫ్టి టాప్ లూజర్స్
HINDUNILVR 1,992.80 -2.85
NESTLEIND 17,402.00 -2.65
BRITANNIA 3,165.30 -2.23
CIPLA 1,034.00 -1.55
EICHERMOT 2,375.00 -0.16
నిఫ్టి నెక్ట్స్ టాప్ గెయినర్స్
BANDHANBNK 305.60 3.61
JUBLFOOD 2,638.70 3.37
NAUKRI 4,758.00 2.47
CHOLAFIN 713.00 2.17
LTI 6,105.00 1.88
నిఫ్టి నెక్ట్స్ టాప్ లూజర్స్
GODREJCP 699.90 -3.09
DABUR 535.30 -2.59
GLAND 3,200.00 -2.52
MARICO 493.45 -2.16
APOLLOHOSP 4,690.00 -1.62
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ గెయినర్స్
BHARATFORG 690.55 3.21
LICHSGFIN 369.00 3.12
M&MFIN 160.30 1.91
AUBANK 1,198.30 1.74
FEDERALBNK 99.00 1.69
నిఫ్టి మిడ్ క్యాప్ టాప్ లూజర్స్
ZEEL 248.20 -3.35
IDFCFIRSTB 40.90 -2.27
GODREJPROP 1,580.85 -1.68
GUJGASLTD 493.50 -1.24
VOLTAS 1,281.05 -0.59
నిఫ్టి బ్యాంక్ టాప్ గెయినర్స్
BANDHANBNK 305.60 3.61
INDUSINDBK 931.00 1.93
AUBANK 1,198.30 1.74
FEDERALBNK 99.00 1.69
KOTAKBANK 1,805.45 1.60
నిఫ్టి బ్యాంక్ టాప్ లూజర్స్
IDFCFIRSTB 40.90 -2.27
PNB 35.65 -0.14