For Money

Business News

న్యూ ఏజ్‌ షేర్లు డీలా

పలు రకాల పెట్టుబడి ప్రతిపాదనలు ప్రకటించినా జొమాటొ షేర్‌ ఇవాళ నష్టాల్లో ట్రేడవుతోంది. జొమాటొ రూ. 587ను తాకగా, పేటీఎం ఇవాళ రూ. 587ని తాకింది. పీబీ ఫిన్‌టెక్‌ కంపెనీ షేర్‌ రూ. 695 వద్ద స్థిరంగా ఉంది. కార్‌ ట్రేడ్‌ టెక్‌ షేర్‌ ఇవాళ రూ.562ను తాకింది. ఈ షేర్‌ రూ.1618 నుంచి క్షీణిస్తూ వచ్చింది. ఇక నైకా కూడా ఇవాళ రూ. 1433ని తాకిన తరవాత ఇపుడు రూ. 1454 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఈ షేర్‌ కూడా రూ.2573ని పడుతూ వస్తోంది. మార్కెట్‌ ఆకర్షణీయ లాభాలు గడిచంఇనా.. ఇంకా అనేక న్యూఏజ్‌ కంపెనీలు తమ జీవితకాల కనిష్ఠ స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

AXISBANK 723.90 3.69
INDUSINDBK 928.80 3.59
HDFC 2,316.20 3.36
BAJFINANCE 6,858.90 2.89
GRASIM 1,608.00 2.80

నిఫ్టి టాప్‌ లూజర్స్‌

CIPLA 1,051.60 -1.54
ONGC 163.00 -0.46
SUNPHARMA 888.80 -0.32
TATACONSUM 746.50 -0.28
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

CHOLAFIN 709.90 3.51
INDIGO 1,894.10 3.36
ICICIGI 1,243.25 2.69
PEL 2,123.60 2.53
BANKBARODA 108.20 2.17
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

PGHH 15,265.00 -1.08
DMART 4,200.10 -0.73
TORNTPHARM 2,859.00 -0.40
GODREJCP 721.95 -0.37
COLPAL 1,513.80 -0.31
నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌

GODREJPROP 1,512.10 2.80
M&MFIN 152.50 2.62
IDFCFIRSTB 41.75 2.58
LICHSGFIN 354.80 2.48
TVSMOTOR 608.50 2.30
నిఫ్టి మిడ్‌ క్యాప్‌ టాప్‌ లూజర్స్‌

PETRONET 200.95 -0.74
GUJGASLTD 510.45 -0.12
నిఫ్టి బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌

AXISBANK 723.90 3.69
INDUSINDBK 928.80 3.59
RBLBANK 133.15 3.02
IDFCFIRSTB 41.70 2.46
FEDERALBNK 95.45 2.14
నిఫ్టి బ్యాంక్‌ టాప్‌ లూజర్స్‌
లేవు