For Money

Business News

NIFTY TRADE: 16410పైన నో షార్ట్‌

నిఫ్టి 16350 దిగువకు వచ్చే వరకు షార్ట్ చేయొద్దని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నాయి. నిఫ్టి 16410పైన ఉన్నంత వరకు షార్ట్‌ జోలికి వెళ్ళొద్దని అంటున్నారు. అంటే 16350-16410 ట్రేడింగ్‌ జోన్‌. దిగువ స్థాయికి వచ్చినా మద్దతు లభించే అవకాశముంది. నిఫ్టి నష్టాలతో ప్రారంభమైనా 16410 లేదా 16341 మధ్య మద్దతు అందే అవకావముంది. ఈ రెండు స్థాయిలను కోల్పోతే 16310-16230 మధ్య సపోర్ట్‌ వస్తుందని వీరేందర్‌ అంటున్నారు. ఇక పెరిగితే తొలి అవరోధం 16664 లేదా 16,716 వద్ద రానుంది. ఈ రెండు స్థాయిలను అధిగమిస్తే 16767, 16810ను కూడా చేరుకోవచ్చు. అలాగే 34000 పైన బ్యాంక్‌ నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని సలహా ఇస్తున్నారు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడగలరు.