For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా సింగపూర్‌ నిఫ్టి (SGX Nifty) స్థిరంగా ట్రేడవుతోంది. ఉదయం ఆర్జించిన లాభాలను క్లోల్పోయింది. నిన్న కూడా నిఫ్టికి డిస్కౌంట్‌లో SGX Nifty ట్రేడవుతోంది. ఇపుడు 15 పాయింట్ల నష్టంతో 15933 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. చైనా, హాంగ్‌సెంగ్‌ మినహా అన్ని ఆసియా మార్కెట్లు అర శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ ఒక శాతంపైగా లాభంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉంది. అయితే ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ లాభాలు తగ్గుతున్నాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగే పక్షంలో నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.