For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ షాక్‌

గత ఏడాది కాలం నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కూడా. గత కొన్ని రోజులు ఈ రెండు కౌంటర్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఈ రెండు షేర్లూ మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి. చిత్రంగా గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఏకంగా 7 శాతం లాభంతో ముగిసింది. ఫిబ్రవరి ఆటో నంబర్లు డల్‌గా ఉండటంతో ఆటో షేర్లలో ఇవాళ తీవ్ర ఒత్తిడి వచ్చింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
COALINDIA 184.00 8.52
HDFCLIFE 560.00 7.03
SBILIFE 1,120.05 5.65
TATASTEEL 1,288.75 5.57
HINDALCO 598.65 4.34
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
MARUTI 7,815.15 -6.00
DRREDDY 3,854.20 -5.15
BAJAJ-AUTO 3,367.15 -4.62
ASIANPAINT 3,041.00 -4.21
HEROMOTOCO 2,432.00 -4.08
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌
NMDC 150.80 5.34
GAIL 152.40 5.21
JINDALSTEL 443.70 4.44
SAIL 99.20 2.96
NAUKRI 4,570.00 2.60
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌
BANDHANBNK 292.40 -4.54
INDIGO 1,815.85 -3.15
INDUSTOWER 208.35 -3.14
AMBUJACEM 305.10 -2.91
BANKBARODA 103.50 -2.86
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ZEEL 238.55 4.06
MFSL 855.10 3.05
BEL 215.95 2.61
TATAPOWER 225.80 1.23
LICHSGFIN 346.45 0.99
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
GUJGASLTD 561.70 -3.74
TVSMOTOR 599.50 -2.93
VOLTAS 1,229.75 -2.64
SRTRANSFIN 1,095.00 -2.60
BHARATFORG 661.65 -2.50
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
PNB 35.45 1.58
AXISBANK 753.25 1.46
AUBANK 1,209.00 0.45
IDFCFIRSTB 42.15 0.12
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BANDHANBNK 292.40 -4.54
ICICIBANK 717.50 -3.39
HDFCBANK 1,378.55 -3.34
KOTAKBANK 1,808.95 -1.83
SBIN 475.00 -1.70