For Money

Business News

బ్యాంకులకు భారీ నష్టాలు

నిఫ్టి ఒక శాతం నష్టంతో ఉంది. మిడ్ క్యాప్‌ పరవాలేదు. చాలా తక్కువ నష్టంతో ఉంది. ఇక నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ఉంది.. థ్యాంక్స్‌ టు మెటల్స్‌. కాని బ్యాంక్‌ నిఫ్టి రెండు శాతంపైగా నష్టంతో ఉంది. ఒక్క ఫెడరల్‌ బ్యాంక్‌ మినహా బ్యాంక్‌ నిఫ్టిలోని మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆటో రంగంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. కార్ల కోసం నాలుగైదు నెలలు వెయిటింగ్‌. చిప్‌ కొరత కారణంగా డిమాండ్‌ తగ్గ ఉత్పతి లేదు. కాని గ్రామీణ ప్రాంతాల రవాణాకు కీలకమై టూ వీలర్స్‌ అమ్మకాలు లేవు. జనం కొనుగోలు శక్తి తగ్గడమేనని కంపెనీలు అంటున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

COALINDIA 178.90 5.51
HINDALCO 596.35 3.94
ONGC 166.95 3.92
TATASTEEL 1,258.15 3.06
UPL 678.50 1.96

నిఫ్టి టాప్‌ లూజర్స్‌

BAJAJ-AUTO 3,345.45 -5.24
ICICIBANK 717.60 -3.38
ASIANPAINT 3,070.20 -3.29
MARUTI 8,073.95 -2.89
HDFCBANK 1,386.60 -2.78

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

JINDALSTEL 443.70 4.44
GAIL 150.15 3.66
PEL 2,124.25 2.61
NMDC 146.75 2.51
SAIL 98.70 2.44

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

BERGEPAINT 676.55 -2.01
BANDHANBNK 300.15 -2.01
HAVELLS 1,163.45 -1.88
PIDILITIND 2,358.00 -1.87
GLAND 3,215.75 -1.45

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

ZEEL 234.00 2.07
BEL 212.45 0.95
TATAPOWER 224.70 0.74
MRF 66,180.00 0.67
SRTRANSFIN 1,131.55 0.65

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

BHARATFORG 660.00 -2.75
TVSMOTOR 603.00 -2.36
AUBANK 1,178.00 -2.13
VOLTAS 1,236.65 -2.10
GUJGASLTD 574.05 -1.63

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

FEDERALBNK 97.40 0.41

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ICICIBANK 718.70 -3.23 HDFCBANK 1,386.45 -2.79
KOTAKBANK 1,801.05 -2.26
AUBANK 1,178.00 -2.13
BANDHANBNK 300.15 -2.01