For Money

Business News

పడినవే… పెరిగాయి

ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉన్నారు. పెద్ద ట్రేడర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు మినహా.. రీటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉన్నట్లు కన్పిస్తోంది. నిన్న భారీ ఎత్తున షార్ట్‌ చేసిన కౌంటర్లన్నీ రికవర్‌ అవుతున్నాయి. సీజనల్‌ ఇన్వెస్టర్లు మాత్రమే ఇలాంటి రిస్క్‌ చేయగలరు. ఇతర కౌంటర్లలో పెద్ద యాక్టివిటి లేదు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు చూస్తుంటే… అధిక స్థాయిలో నిఫ్టి నిలబడుతుందా అనిపిస్తోంది. ఇక ఇవాళ్టి మూవర్స్‌, షేకర్స్‌…

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

TATAMOTORS 457.00 6.79
INDUSINDBK 917.00 4.72
ADANIPORTS 681.70 4.10 5,96,228
UPL 657.95 4.06
TATASTEEL 1,113.20 3.65

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BRITANNIA 3,361.70 -2.45
CIPLA 892.60 -0.36

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

PNB 34.80 8.75
INDUSTOWER 218.95 6.29
DLF 338.65 5.66
SAIL 89.55 5.35
INDIGO 1,923.05 5.05
నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

లేవు
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

IDFCFIRSTB 41.30 6.17
ZEEL 234.40 5.97
TATAPOWER 215.60 5.53
SRTRANSFIN 1,127.40 5.50
PETRONET 201.35 5.45

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

PNB 34.85 8.91
RBLBANK 130.25 6.50
IDFCFIRSTB 41.35 6.30
INDUSINDBK 918.30 4.87
FEDERALBNK 97.20 3.57

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
లేవు