For Money

Business News

అందరూ అమ్మేవారే…

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి మన మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. నిఫ్టి ఏకంగా 550 పాయింట్ల దాకా నష్టపోయింది. అనేక కౌంటర్లలో అమ్మేవారే కాని.. కొనేవారు లేరు. నిఫ్టితో సహా అనేక సూచీల్లో గెయినర్స్‌ లేరు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

లేవు
నిఫ్టి టాప్‌ లూజర్స్‌

TATAMOTORS 456.95 -4.20
TECHM 1,360.15 -3.76
BHARTIARTL 678.45 -3.68
ADANIPORTS 682.85 -3.37
UPL 666.30 -3.15

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌

TORNTPHARM 2,753.80 0.57

నిఫ్టి నెక్ట్స్‌ టాప్‌ లూజర్స్‌

INDUSTOWER 226.50 -9.99
INDIGO 1,940.40 -4.85
BANDHANBNK 301.40 -4.45
ADANIGREEN 1,906.90 -4.05
PNB 35.95 -3.75

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

లేవు
మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌

ZEEL 231.00 -3.83
AUBANK 1,226.45 -3.69
FEDERALBNK 96.65 -3.64
GODREJPROP 1,542.50 -3.40
BHARATFORG 680.90 -3.33

బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

లేవు
బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
BANDHANBNK 300.90 -4.61
RBLBANK 133.00 -4.14
AUBANK 1,223.60 -3.91
PNB 35.95 -3.75
FEDERALBNK 96.55 -3.74