NIFTY TODAY: 17000 పోయినట్లేనా?
నిఫ్టి ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోనుంది. 50 DMA, 20 DMAలను కూడా ఇవాళ కోల్పేయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డే ట్రేడర్స్‌కు నిఫ్టి 17035 స్థాయిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే… 17000 స్థాయి కోల్పోయినట్లే. 17000 దిగువకు వస్తే 16925 వరకు ఎలాంటి మద్దతు లేదు. అంటే నిఫ్టి 300 పాయింట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉందన్నమాట. ఎల్లుండి వీక్లీతోపాటు మంత్రి డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్
అప్ బ్రేకౌట్ 17,350
రెండో ప్రతిఘటన 17,210
తొలి ప్రతిఘటన 17,112
నిఫ్టికి కీలక స్థాయి 17,052
తొలి మద్దతు 17,035
రెండో మద్దతు 16,925
డౌన్ బ్రేకౌట్ 16,907
చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.