అదానీ గ్రీన్ జూమ్
ఇవాళ ప్రధాన సూచీలన్నీ రెడ్‌లో ముగిసినా… ఒక్క నిఫ్టి నెక్ట్స్ సూచి మాత్రం గ్రీన్‌లో ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా అదానీ గ్రీన్ 6 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 4.68 శాతం లాభంతో ముగియడం.ఇతర సూచీల మాదిరి ఈ సూచీ కూడా చివర్లో పతనమైనా.. అదానీ షేర్ల లాభాలతో కోలుకుంది. ఇంకా ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ మూడు శాతం, ఎస్ బ్యాంక్ 2.5 శాతం లాభంతో ముగిశాయి. మిడ్‌క్యాప్ నిఫ్టిలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 4.5 శాతం లాభపడింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
TATACONSUM 720.00 2.71
HDFC 2,407.90 1.86
ONGC 171.35 1.66
RELIANCE 2,441.00 1.16
HDFCLIFE 590.70 0.74
నిఫ్టి టాప్ లూజర్స్
ICICIBANK 747.60 -2.15
AXISBANK 781.40 -1.96
ULTRACEMCO 7,039.90 -1.94
INDUSINDBK 955.30 -1.35
UPL 726.50 -1.26
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
SRTRANSFIN 1,272.55 4.26
PAGEIND 42,220.00 2.55
GODREJPROP 1,606.40 1.23
MFSL 856.00 1.05
VOLTAS 1,223.35 1.00
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
BHARATFORG 703.80 -2.53
RECLTD 126.80 -2.46
M&MFIN 158.80 -2.04
LICHSGFIN 382.80 -2.01
ZEEL 263.00 -1.74
బ్యాంక్ నిఫ్టి గెయిన్స్
లేవు
బ్యాంక్ నిఫ్టి లూజర్స్
RBLBANK 140.00 -2.30
ICICIBANK 747.60 -2.15
AXISBANK 781.40 -1.96
IDFCFIRSTB 44.65 -1.54
PNB 38.00 -1.43