For Money

Business News

గోల్డ్‌ ఫ్యూచర్స్‌… డే ట్రేడింగ్‌ ఐడియా

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో పెద్దగా మార్పులు లేవు. బంగారం కాంట్రాక్ట్‌ రూ. 47 నష్టంతో రూ.48,037 వద్ద ట్రేడవుతోంది. డే ట్రేడింగ్‌ చేసేవారు బంగారం ఇంకా తగ్గుతుందేమో చూడండి. తగ్గినపుడు కొనండి. గోల్డ్ ట్రేడింగ్‌ లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ రూ.48303
రెండో ప్రతిఘటన రూ. 48217
తొలి ప్రతిఘటన రూ. 48160
కీలక స్థాయి రూ. 47867
తొలి మద్దతు రూ. 47683
రెండో మద్దతు రూ.47627
డౌన్‌ బ్రేకౌట్‌ రూ. 47541

ఇపుడు బంగారం ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉంది. పడితే తొలి మద్దతు స్థాయి వద్ద కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్ రెండో మద్దతు స్థాయి. రూ. 47479 దిగువకు వెళతే అమ్మకాలు చేయొచ్చు. అదే రూ.48550 దాటితే కూడా కొనుగోలు చేయొచ్చు.