NIFTY TODAY: 17,717 కీలకం
సింగపూర్ నిఫ్టి రెడ్‌లో ఉన్నా నష్టాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉన్నా, ఆసియా మార్కెట్లు హెచ్చరిస్తున్నాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్ కూడా. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా. ఈ నేపథ్యంలో నిఫ్టికి అధిక స్థాయిలో మద్దతు లభిస్తుందా లేదా దిగువస్థాయిలోనా అన్నది చూడాలి. పొజిషనల్ ట్రేడర్స్ 17500 స్టాప్‌లాస్‌తో తమ పొజిషన్స్‌ను కంటిన్యూ చేయొచ్చని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. డే ట్రేడింగ్‌కు దిగువ లెవల్స్ చూసి ట్రేడ్ చేయొచ్చు.
అప్ బ్రేకౌట్ 17918
రెండో ప్రతిఘటన 17882
తొలి ప్రతిఘటన 17858
నిఫ్టి కీలక స్థాయి 17,717
తొలి మద్దతు 17702
రెండో మద్దతు 17678
డౌన్ బ్రేకౌట్ 17642
తొందర పడి పొజిషన్ తీసుకోవద్దు. మిడ్ సెషన్ వరకు వెయిట్ చేయండి. రిస్క్ తీసుకునేవారు అధిక స్థాయిలో షార్ట్ చేయొచ్చు. కాని పరిమిత లాభాలతో బయటపడాల్సి ఉంటుందని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు.