లార్జ్ క్యాప్ జొమాటొ, నైకా, పేటీఎం…ఇంకా…
మ్యూచువల్ ఫండ్ల సంస్థ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా (Amfi) కొన్ని కంపెనీలను లార్జ్ క్యాప్ లోకి మార్చింది. షేర్లఆరు నెలల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పరిగణనలోకి తీసుకుని టాప్‌లో ఉన్న వంద కంపెనీలను లార్జ్‌క్యాప్‌గా సెబి పేర్కొంటుది. మిగిలిన 250 షేర్లను మిడ్ క్యాప్ షేర్లుగా… ఆ తరవాత మిగిలిన షేర్లను స్మాల్ క్యాప్ షేర్లుగా పేర్కొంటుంది. తాజాగా Amfi ప్రమోట్ చేసిన షేర్లలో జొమోటో, పేటీఎమ్, పాలసీ బజార్‌తో పాటు మరో తొమ్మిది కంపెనీలను మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ మారాయి. ఎంట్రీతోనే ఈ కంపెనీలు మిడ్ క్యాప్‌లోకి వచ్చాయి. ఫిబ్రవరి నెల నుంచి ఇది అమల్లోకి వస్తుంది. డిసెంబరు ముగిసే నాటికి మార్కెట్ క్యాప్ ఆధారంగా జనవరిలో ఈ కేటగిరిలను మార్చుతారు. జులైలో మరోసారి సమీక్షిస్తారు.
మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్‌లోకి…
PAYTM, Nykaa, Polecy bazar, Zomoto, Mindtree, SRF, IRCTC, Tata Power, Mphasis, Godrej Properties, Macrotech Developers, Bharat Electronics, JSW Energy
లార్జ్ క్యాప్ నుంచి మిడ్కు డౌన్ గ్రేడ్…
Bandhan Bank, Bosch, Cholamandalam Invest and Fin, P&G Hygiene & Health Care, Aurobindo Pharma, NMDC, Lupin, Bank of Baroda, Biocon, Colgate-Palmolive India, Punjab National Bank, Honeywell Automation India, Yes Bank, Star Health and Allied Insurance, Clean Science and Technology, Nuvoco Vistas Corp, Aditya Birla Sun Life AMC, GR Infraprojects, Aptus Value Housing Finance India and Devyani International
స్మాల్ క్యాప్ నుంచి మిడ్ కు….
Gujarat Flurochemicals, Happiest Minds Technologies, Central Bank of India, Indian Energy Exchange, National Aluminium Co, Trident, Prestige Estates Projects, Grindwell Norton and CG Power and Industrial Solutions
పబ్లిక్ ఆఫర్‌తో స్మాల్ క్యాప్‌లోకి చేరిన కంపెనీలు…
Metro Brands, MedPlus Health Services, Latent View Analytics, Chemplast Sanmar, CE Info Systems, Glenmark Life Science, Sapphire Foods, Go Fashion, Ami Organics, RateGain Travel Tech, Supreiya Lifescience, India Pesticides, CMS Info Systems, Fino Payments Bank, Rolex Rings, Paras Defence and Space Tech, Anand Rathi Wealth