NIFTY TRADE: ఆగని FIIల అమ్మకాలు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెలలో ప్రతి రోజూ వీరు అమ్ముతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టికి 17370 లేదా 17423 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన రావొచ్చని వీరేందర్ అంచనా వేస్తున్నారు. అలాగే నిఫ్టి పడితే 17257 వద్ద వెంటనే మద్దతు అందుతుందని లేదంటే 17217 వద్ద మద్దతు అందవచ్చని ఆయన అంటున్నారు. మరీ క్షీణిస్తే 17153ని తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇతర సూచీల లెవల్స్ కోసం ఈ వీడియోను చూడగలరు.