For Money

Business News

మిడ్‌ క్యాప్‌ జోష్‌…రియాల్టికి డిమాండ్‌

కరోనా ఉన్నా, లేకున్నా రియాల్టి షేర్లకు డిమాండ్‌ మాత్రం కొనసాగుతోంది. ఎక్కవ మంది విశాలమైన గృహాల కోసం చూస్తున్నారని, రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ మునుపెన్నడూ లేనివిధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో రియాల్టీ షేర్లకు మంచి డిమాండ్‌ వస్తోంది. ఇటీల స్వల్పంగా పడిన గోద్రెజ్‌ ప్రాపర్టీ ఈ ఒక్కరోజులోనే ఆ నష్టాలను పూడ్చుకుంది. ప్రస్తుతం ఈ షేర్‌ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌లో ఒక్క షేర్‌ మినహా అన్నీ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌, డీఎల్ఎఫ్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
పవర్‌గ్రిడ్‌ 206.00 2.87
టాటా మోటార్స్‌ 472.55 2.41
టెక్‌ మహీంద్రా 1,572.00 2.30
యాక్సిస్‌ బ్యాంక్‌ 663.85 1.96
బజాజ్‌ ఫైనాన్స్‌ 7,035.30 1.88

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,516.00 -0.36
హీరో మోటోకార్ప్‌ 2,483.25 -0.30
డాక్టర్‌ రెడ్డీస్‌ 4,687.25 -0.22
ఎం అండ్‌ ఎం 849.00 -0.21
దివీస్‌ ల్యాబ్‌ 4,912.00 -0.19

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,165.45 5.01
మైండ్‌ ట్రీ 4,632.70 4.22
ఎల్‌ అండ్‌ టీ టీఎస్‌ 5,404.90 3.92
ఐఆర్‌సీటీసీ 803.80 3.61
ఎస్‌ఆర్ఎఫ్‌ 2,129.20 3.55

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఆల్కెమ్‌ 3,496.65 -0.29