NIFTY TODAY: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
మన మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. నిన్న ఆప్షన్స్‌లో రూ. 2225 కోట్ల అమ్మకాలు జరిపారు. 1800 కాల్ రైటింగ్ బాగా జరుగుతోంది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ కూడా షార్టింగ్ కొనసాగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్.17,900 నుంచి 18,000 మధ్య నిఫ్టి ఎక్స్‌పెయిరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి నిఫ్టిని షార్ట్ చేసేవారు లెవల్స్ అనుగుణంగా చేయడం మంచిది.
https://www.youtube.com/watch?v=o99cqrrbumk