For Money

Business News

T20 Shares: టాటా మోటార్స్‌ పరిస్థితి?

రాత్రి టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ అమెరికా మార్కెట్‌లో ఆరు శాతం పైగా పెరిగింది. ఇవాళ మన మార్కెట్‌లో ఇంతకు మించి ఎంత వరకు వెళుతుందో చూడాలి. అనేక బ్రోకరేజీ సంస్థలు షేర్‌ రూ. 600 దాటుతుందని చెబుతున్నాయి. ఇవాళ గమనించాల్సిన షేర్లు చంబల్‌ ఫర్టిలైజర్స్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ వంటి షేర్లను ప్రభావం చూపే అంశాలు ఈ వీడియోలో చూడొచ్చు. డీలింక్స్‌, సాల్జర్‌, రూపా కంపెనీల షేర్లు ట్రేడింగ్ సరళి కూడా చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=wn_DI7ZXxv0