For Money

Business News

15 శాతం పెరిగిన ఐఆర్‌సీటీ

ఐఆర్‌సీటీసీ షేర్ల విభజన పూర్తయింది. ఇవాళ షేర్‌ ముఖ విలువ రూ. 10 నుంచి రూ. 2గా మారింది. ఈ లెక్కన ప్రతి ఒక షేరు అయిదు షేర్లుగా మారింది.నిన్న రూ 4130 వద్ద క్లోజైన షేర్‌ ఇవాళ రూ. 817 వద్ద ప్రారంభమైంది. లిక్విడిటీ బాగా పెరగడంతో కొనుగోలు ఆసక్తి కూడా పెరిగింది. ఫలితంగా ఇవాళ షేర్‌ 15 శాతం లాభంతో రూ. 944కు చేరింది. అయినా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ అరశాతం పైగా నష్టపోయింది. కాని ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే 2 శాతంపైగా నష్టపోయింది. టాటా పవర్ నష్టాలతో ట్రేడవుతోంది. చిన్న, మధ్య తరహా పీఎస్‌యూ బ్యాంకుల్లో కూడా ఒత్తిడి కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,222.35 6.98
ఎల్‌ అండ్‌ టీ 1,843.10 3.28
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7,392.75 0.52
ఎం అండ్‌ ఎం 890.90 0.46
దివీస్‌ ల్యాబ్‌ 5,160.70 0.22

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 710.65 -4.72
ఓఎన్‌జీసీ 152.25 -3.58
ఐటీసీ 230.90 -3.17
హిందాల్కో 466.85 -2.71
టైటాన్‌ 2,394.65 -2.66

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఐఆర్‌సీటీసీ 940.00 13.79
టొరెంట్‌ పవర్‌ 510.80 2.22 కుమిన్స్‌ 907.90 1.49
గుజరాత్ గ్యాస్‌ 602.25 0.89
కో ఫోర్జ్‌ 5,082.00 0.78

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యూబీఎల్‌ 1,573.20 -7.09
శ్రీరామ్‌ ట్రాన్స్‌.ఫిన్‌ 1,487.90 -2.65 బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా61.15 -2.63
గోద్రెజ్‌ ప్రాపర్టీ 2,324.95 -2.45
టాటా పవర్‌ 218.85 -2.41