NIFTY TODAY: 18,164 గమనించండి
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను తట్టుకోవడం భారత ఆర్థిక సంస్థలకు కష్టంగా ఉంది. నిన్న సూచీలు పెరిగినా.. అమ్మకాలు జోరుగా ఉన్నాయి.క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో కూడా విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మాకలను కొనసాగిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి కూడా ఇపుడు డల్‌గా మారింది. సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంచనా ప్రకారం నిఫ్టికి ఇవాళ 18161 కీలక మద్దతుగా నిలవనుంది. ఈ స్థాయి కోల్పోతే 18124 వద్ద రమో మద్దతు ఉందని అంటున్నారు. భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చే పక్షంలో 18062, 18018 స్థాయిలను చేరొచ్చని అంటున్నారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=Z9_CkOOaHRc