For Money

Business News

T20 : భారతీ ఎయిర్‌టెల్‌ కొనొచ్చా..?

ఏజీఆర్‌ చెల్లింపు పద్ధతిని కేంద్రం మార్చినందున భారతీ ఎయిర్‌టెల్‌లో డే ట్రేడింగ్‌కు కొనుగులో చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ గ్రీన్‌ సూచిస్తుండగా, కన్సాయి నెర్లాక్‌ పెయింట్స్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఇంకా ఎన్‌సీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్ల గురించి ఈ వీడియోలో చూడగలరు.

https://www.youtube.com/watch?v=kjjRObHPBm8