For Money

Business News

TOP MOVERS: ఫలితాలే కొలమానం

నిన్న ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించిన టీవీఎస్‌ మోటార్స్‌, ఇవాళ చక్కటి ఫలితాలతో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లకు గట్టి మద్దతు లభించింది. ఇతర రంగాలకు భిన్నంగా బ్యాంకులు మంచి ఫలితాలు చూపుతున్నాయి. అలాగే రియల్‌ ఎస్టేట్‌ షేర్లపై కూడా ఇన్వెస్టర్లు ఆకస్తి చూపుతున్నారు. మిడ్‌ క్యాప్‌ సూచీ ఇవాళ మిడ్‌ సెషన్‌ నుంచి కోలుకుని చాలా వరకు నష్టాలను పూడ్చుకుంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ 2,907.00 2.21
బజాజ్‌ ఆటో 3,869.00 1.71
కొటక్‌ బ్యాంక్‌ 2,172.05 1.32
యాక్సిస్‌ బ్యాంక్‌ 817.50 1.20
ఓఎన్‌జీసీ 156.50 0.97

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందాల్కో 471.00 -4.61
కోల్‌ ఇండియా 175.75 -3.65
టాటా మోటార్స్‌ 490.60 -3.43
ఐటీసీ 236.50 -3.35
టాటా కన్సూమర్‌ 792.40 -2.75

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టీవీఎస్‌ మోటార్స్‌ 618.60 7.20
ఫెడరల్ బ్యాంక్‌ 103.15 6.84
AU బ్యాంక్‌ 1,215.15 2.96
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,349.00 2.90
SRTRANS ఫైనాన్స్‌ 1,525.00 2.29

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
LICహౌసింగ్‌ 409.00 -7.05
ఎంఫసిస్‌ 3,246.80 -4.41
జీ ఎంటర్‌టైన్మెంట్‌ 307.00 -4.38
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 39.70 -4.22
పీఎఫ్‌సీ 137.30 -3.31