NIFTY MOVERS: కొనసాగుతున్న IRCTC జోరు
కేవలం రూమర్స్‌పై పరుగులు తీస్తున్న ఐఆర్సీటీసీ ధర రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ఈ షేర్ నిషేధంలో ఉంది. దీంతో క్యాష్ మార్కెట్లో ఈ షేర్‌ను భారీగా పెంచుతున్నారు. రైల్వే ప్రైవేటీకరణ, ఇతర విభాగాలను విలీనం చేస్తారన్న వార్తల కారణంగా ఈ షేర్లో భారీ ట్రేడింగ్ చేస్తోంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలను దాటింది. నిఫ్టి కన్నా మిడ్ క్యాప్ షేర్లలో జోరు అధికంగా ఉంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ 1,833.15 2.50
బజాజ్ ఫిన్ సర్వ్ 19,019.60 1.83
విప్రో 720.80 1.56
భారతీ ఎయిర్టెల్ 690.70 1.48
హెచ్‌సీఎల్ టెక్ 1,236.25 1.22
నిఫ్టి టాప్ లూజర్స్
ఐటీసీ 255.75 -2.59
ఐషర్ మోటార్స్ 2,789.90 -1.29
అల్ట్రాటెక్ సిమెంట్ 7,347.00 -0.71
పవర్ గ్రిడ్ 202.40 -0.69
టైటాన్ 2,582.10 -0.26
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఐఆర్సీటీసీ 6,247.90 6.30
ఎల్ అండ్ టీ టీఎస్ 5,094.55 5.01
ఎంఫసిస్ 3,508.90 4.53
కో ఫోర్జ్ 5,820.00 3.84
పేజ్ ఇండస్ట్రీస్ 38,675.00 3.01
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
టాటా పవర్ 254.55 -1.07
గుజరాత్ గ్యాస్ 655.40 -0.72
ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ 50.60 -0.69 ఎస్కార్ట్స్ 1,546.85 -0.28
బీఈఎల్ 216.65 -0.23