For Money

Business News

నిఫ్టి వ్యూహం… వీరేందర్‌ కమార్

నిన్న క్యాష్‌ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. అయితే ఇండెక్స్‌ ఫ్యూర్స్‌ని అమ్మి.. ఆప్షన్స్‌ను భారీ ఎత్తున కొనుగోలు చేశారు. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 17800-17820 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన వస్తుందని వీరేందర్ కుమార్‌ అంటున్నారు. పూర్తి వ్యూహం కోసం ఈ వీడియో చూడండి.