ఈ షేర్లపై బ్రోకరేజీ రిపోర్టులు ఏమంటున్నాయి?
ప్రధాన షేర్లపై ఇవాళ బ్రోకరేజీ సంస్థలు ఇచ్చిన రిపోర్టులను ఈ వీడియోలో చూడొచ్చు. టాటా కమ్యూనికేషన్స్, ఎస్‌బీఐ కార్డ్‌తో పాటు కోల్ ఇండియాపై బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయో చూడండి.
https://www.youtube.com/watch?v=zLpcNBggLCg