నిఫ్టి: సన్ అప్.. జీ డౌన్
నిఫ్టి ఇవాళ చాలా మందిని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. భారీ నష్టాల నుంచి కాపుడకున్నా కీలక మద్దతు స్థాయిలను కాపాడుకోవడంలో విఫలమైంది. నిఫ్టి17,550 దిగువన క్లోజ్ కావడం బలహీన సంకేతాలు ఇస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. స్పష్టంగా ఒక రంగమంటూ లేకుండా… కొన్ని ప్రధాన షేర్ల మద్దతు కారణంగా నిఫ్టి తన నష్టాలను తగ్గించుకుంది. నిఫ్టి కన్నా సెన్సెక్స్ భారీగా క్షీణించింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఎం అండ్ ఎం 827.00 2.98
కోల్ ఇండియా 188.80 2.00 ఐఓసీ 127.05 1.40
అల్ట్రాటెక్ సిమెంట్ 7,495.00 1.34
డాక్టర్ రెడ్డీస్ 4,940.95 1.23
నిఫ్టి టాప్ లూజర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ 17,215.00 -3.21
మారుతీ 7,152.00 -2.54
ఏషియన్ పెయింట్స్ 3,180.95 -1.96
బజాజ్ ఫైనాన్స్ 7,525.00 -1.87
భారతీ ఎయిర్‌టెల్ 675.80 -1.82
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
మణప్పురం 180.10 6.47
జీఎంఆర్ ఇన్‌ఫ్రా 40.75 6.26
బాటా ఇండియా 1,841.00 3.53
టీవీఎస్ మోటార్స్ 567.50 3.29
సన్ టీవీ 521.65 3.23
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
కుమిన్స్ ఇండియా 915.00 -7.76
ఐడియా 11.40 -4.20
గోద్రెజ్ ప్రాపర్టీస్ 2,228.95 -3.59
గుజరాత్ గ్యాస్ 614.70 -3.57
జీ ఎంటర్‌టైన్‌మెంట్ 294.30 -2.94