STOCK TRADE: నిరాశపర్చిన బ్యాంకులు
నిఫ్టి ప్రారంభమైన కొన్ని నిమిషాలకే నష్టాల్లోకి జారుకుంది. ఓపెనింగ్‌లో 17,739కి చేరిన నిఫ్టి 5 నిమిషాల్లోనే 17,682ని తాకింది. ఇవాళ్టి ఇన్వెస్టర్లు నిఫ్టి కన్నా.. షేర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన షేర్ల కదలికలు…
నిఫ్టి టాప్ గెయినర్స్
కోల్ ఇండియా 189.20 1.88
టాటా స్టీల్ 1,315.65 1.55
పవర్‌గ్రిడ్ 197.35 1.18
హిందాల్కో 499.70 1.12
అదానీ పోర్ట్స్ 746.75 0.64
నిఫ్టి టాప్ లూజర్స్
ఐషర్ మోటార్స్ 2,820.20 -0.81
కొటక్ బ్యాంక్ 2,014.60 -0.78
ఓఎన్‌జీసీ 143.65 -0.76
సిప్లా 980.20 -0.75
హీరో మోటోకార్ప్ 2,864.70 -0.74
మిడ్‌క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
బ్యాంక్ ఆఫ్ ఇండియా57.25 3.90 కెనరా బ్యాంక్ 172.90 2.82
జీఎంఆర్ ఇన్‌ఫ్రా 38.75 1.97
టాటా పవర్ 153.90 1.52
యూబీఎల్ 1,578.85 1.40
మిడ్‌క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
కుమిన్స్ 984.85 -1.21
ఎల్‌టీటీఎస్ 4,729.15 -1.18
జీ ఎంటర్‌ప్రైజస్ 306.35 -1.15
ఆల్కెమ్ 3,909.30 -0.68
ఎస్‌ఆర్‌ఎఫ్ 11,140.90 -0.49