For Money

Business News

నిఫ్టికి పీఎస్‌యూల అండ

ఇవాళ నిఫ్టికి ప్రభుత్వ రంగ షేర్లు అండగా నిలిచాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌, ఫైనాన్షియల్స్‌లో భారీ అమ్మకాలు వచ్చినా… నిఫ్టిలో టాప్‌ యాక్టివ్‌ షేర్లుగా పీఎస్‌యూలే ఉన్నాయి. యూరప్‌ మార్కెట్ల రికవరీతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతంపైగా లాభంతో ఉండటంతో… వాల్‌ స్ట్రీట్‌ రికవర్‌ అవుతుందని మన ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో చాలా వరకు ఐటీ షేర్లు తమ నష్టాలను ఇవాళ పూడ్చుకున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 140.40 6.40
కోల్‌ ఇండియా 185.40 6.22
పవర్‌గ్రిడ్‌ 194.40 5.68
సన్‌ ఫార్మా 810.15 4.52
ఐఓసీ 127.90 4.03

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ 2,747.35 -2.05
కొటక్‌ బ్యాంక్‌ 2,031.00 -1.80
ఏషియన్‌ పెయింట్స్‌ 3,320.00 -1.77
అల్ట్రాటెక్‌ 7,460.00 -1.69
ఐషర్‌ మోటార్స్‌ 2,840.05 -1.49

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
టాటా పవర్‌ 151.45 8.14
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 38.05 6.14
జిందాల్‌ స్టీల్‌ 382.70 5.89
భెల్‌ 62.95 4.31
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ 48.15 4.11

మిడ్‌క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
ఐఆర్‌సీటీసీ 3,767.00 -2.55
బీఈఎల్‌ 205.30 -2.40
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ 2,498.00 -1.88
భారత్‌ ఫోర్జ్‌ 746.00 -1.31
టీవీఎస్‌ మోటార్‌ 549.45 -1.11