17,900 పైన ప్రారంభం కానున్న నిఫ్టి?
శుక్రవారం అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో పెద్దగా మార్పులు లేవు. అంతకుముందు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అయితే సూచీల లాభాలు పరిమితంగా ఉన్నాయి. చైనా A50 సూచీ 2 శాతం, హాంగ్‌సెంగ్ ఒక శాతంపైగా ట్రేడవుతున్నాయి. మిగిలిన సూచీల్లో లాభాలు అర శాతం ప్రాంతంలో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.37 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి దాదాపు వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈలెక్కన నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17,900ని దాటే అవకాశం కన్పిస్తోంది.