CardUpలో పేటీఎం పెట్టుబడి
SML Mahindra: 2:7 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూ. రూ. 3,496 ప్రీమియంతో షేర్ల కేటాయింపు
Bonfiglioli Trans: 60 లక్షల షేర్లపై లాకిన్ పీరియడ్ పూర్తి.
Zetwerk Manu: 7.5కోట్ల షేర్లపై లాకిన్ పీరియడ్ పూర్తి
Emmvee Photo: 41.6 కోట్ల షేర్లపై ఆరు నెలల లాకిన్ పీరియడ్ పూర్తి
IIFL Capital : 4.4 కోట్ల షేర్లు కొన్న ఫెయిర్ఫాక్స్ (FIH Mauritius Invest)
NCC Ltd: 15.81 లక్షల షేర్లు కొన్న ప్రమోటర్ సంస్థ A V S R Holdings
NLC India: ఐపీఓకు NLC Renewables దరఖాస్తు. రూ. 3,300 కోట్ల తాజా షేర్లతో పాటు 10 కోట్ల షేర్లు అమ్మనున్న మాతృసంస్థ NLC India
Ashoka Buildcon: రూ. 846.38 కోట్ల ప్రాజెక్టునురద్దు చేసిన సౌదీ అరేబియా Avanti Feeds: మార్జిన్స్పై ఒత్తిడి ఉందన్న మేనేజ్మెంట్. పెరిగిన ముడిపదార్థల ధరలు. డంపింగ్ డ్యూటీతో రొయ్యల ప్రాసెసింగ్ భారం
Atul Ltd: చైనా ఉత్పత్తులను సరఫరా చేస్తున్నారంటూ కంపెనీపై అమెరికా దర్యాప్తు. ఆరోపణలను ఖండించిన కంపెనీ
Dilip Buildcon: గురుగ్రామ్ మెట్రో రైల్ నుంచి రూ. 419 కోట్ల కాంట్రాక్ట్
Paytm: CardUpలో 19.1% వాటాకు తొలుత రూ. 162 కోట్ల పెట్టుబడి.
Urban Company: QIP విజయవంతం. రూ. 156 ధరకు 1.60 కోట్ల షేర్ల కేటాయింపు.
Dr. Agarwal’s Health Care: Dr. Agarwal’s Eye Hospitalలో కంపెనీ విలీనం
Voltas: 50:50 నిష్పత్తిలో Atombergతో కలిసి జాయింట్ వెంచర్. చెరో రూ.100 కోట్ల పెట్టుబడి. ఏసీల ఉత్పత్తి విస్తరణకు వెంచర్
