For Money

Business News

APOLLO MICRO: కొత్త రంగాల్లోకి ప్రవేశం

TRADER’S NEWS
APOLLO MICRO: డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌, మిస్సైల్‌ సిస్టమ్స్‌ రంగంలోకి కంపెనీ విస్తరణ. A Thon Allterrainలో వాటాతో ల్యాండ్‌ సిస్టమ్స్‌లోకి ప్రవేశం.
AXIS BANK: 18,560 షేర్లు కొన్న బ్లాక్‌రాక్‌. 5 శాతానికి పెరిగిన వాటా
SEBI: మార్జిన్‌ ట్రేడింగ్‌ ఫండింగ్‌(MTF) పై ఆంక్షలంటూ వచ్చిన వార్తలను ఖండించిన సెబీ. అలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదన్న సెబి
IIFL FINANCE: కంపెనీలో ఉన్న 13.25 శాతం వాటాను అమ్మేయనున్న ఫెయిర్‌ఫాక్స్‌ఫైనాన్షియల్‌. రూ. 13,454 కోట్ల డీల్‌
Lalithaa Jewellery: కోటి 30 లక్షల షేర్లపై తొలగనున్న మూడు నెలల లాకిన్‌ పీరియడ్‌.
Groww: 3.8 కోట్ల షేర్లను Ribbit Cayman, మరో 4.85 కోట్ల షేర్లను అమ్మిన Ribbit Capital V L.P.
SMC Global Securities: 22.71 లక్షల షేర్లను అమ్మిన Network18 Media
Pace Digitek: Insolare Energy నుంచి రూ. 19.4 కోట్ల BESS ఆర్డర్‌
HCLTech: ఏఐ సర్వీసులు అందించేందుకు Cohere కంపెనీతో డీల్‌
Signature Global: మహరాష్ట్ర రాయగడ్‌లో కంపెనీకి 474.66 ఎకరాలు. డీల్‌ విలువ రూ. 194.19 కోట్లు. కన్సార్టియంలో కంపెనీకి 65% వాటా
Advait Energy : GETCO నుంచి రూ. 130.5 కోట్ల ఆర్డర్‌
Ashoka Buildcon: రూ. 1,465 కోట్ల NHAI EPC ప్రాజెక్టులో L1 bidderగా నిలిచిన కంపెనీ
Prestige Estates Projects: Advent Convention and Hotelsలో 50% వాటా. ప్రాజెక్ట్‌ GDV విలువ రూ. 4,500 కోట్లు Prestige Vaishnaoiలో వాటా 42.83%కి పెంపు. రూ. 110.9 కోట్ల పెట్టుబడి
NDR Auto Components: వెహికల్ సీట్స్‌ తయారీకి కొరియా కంపెనీ DYAతో డీల్‌.
GLENMARK PHARMA: 2027లో తొలి దశ ప్రయోగానికి సంబంధించిన ISB 2301 దరఖాస్తును US FDAకు సమర్పించిన Ichnos Glenmark

Leave a Reply