BEL: గోల్డ్‌మ్యాన్ శాచ్స్ టార్గెట్ ఇదే
BEL: గోల్డ్‌మ్యాన్ శాచ్స్ టార్గెట్ రూ. 445. ప్రస్తుత ధర రూ.401
ABB: సెల్ సిగ్నల్ ఇచ్చిన జెఫరీస్. టార్గెట్ రూ. 6,170. ప్రస్తుత ధర రూ. 6,895.
CUMMINS INDIA: సెల్ సిగ్నల్ ఇచ్చిన UBS. టార్గెట్ రూ. 3,320. నొముర టార్గెట్ రూ. 5,112. ప్రస్తుత ధర రూ. 4,233.
POLYCAB IND: రూ. 10,240 టార్గెట్ ఇచ్చిన CLSA. ప్రస్తుత ధర రూ. 7,955
HIND ZINC: రూ. 770 టార్గెట్ ఇచ్చిన HSBC. ప్రస్తుత ధర రూ. 550
AHLUWALIA CONTRACTS: రూ. 780 టార్గెట్‌గా పేర్కొన్న నువామా. ప్రస్తుత ధర. 551
