Indo-MIM .. నికర లాభం డబుల్
Viyash Scientific : 39% పెరిగి రూ. 76 కోట్లకు నికర లాభం
16% పెరిగి రూ. 988 కోట్లకు ఆదాయంIndo-MIM Q2 : రూ. 108 కోట్ల నుంచి రూ. 215 కోట్లకు నికర లాభం
14% పెరిగి రూ. 1,272 కోట్లకు టర్నోవర్
Ashok Leyland : 13% పెరిగి రూ. 869 కోట్లకు నికర లాభం
39% పెరిగి రూ. 13,364 కోట్లకు ఆదాయం
Kaynes Tech : 62% తగ్గి రూ. 45.4 కోట్లకు నికర లాభం
4% పెరిగి రూ. 953 కోట్లకు ఆదాయం
Prime Focus: 35% పెరిగి రూ. 1,429 కోట్లకు టర్నోవర్
రూ. 3.6 కోట్ల నుంచి రూ. 48.5 కోట్లకు నికర లాభం
Hero Motors : 65% పెరిగి రూ. 18.2 కోట్లకు నికర లాభం
21% పెరిగి రూ. 365 కోట్లకు ఆదాయం
Sammaan Capital : స్థిరంగా రూ. 312 కోట్ల వద్ద నికర లాభం
18% తగ్గి రూ. 1,851 కోట్లకు మొత్తం ఆదాయం
Genus Power : 11% పెరిగి రూ. 159 కోట్లకు నికర లాభం
స్థిరంగా రూ. 1,133 కోట్ల వద్ద ఆదాయం
Patanjali Foods : 19% తగ్గి రూ. 420 కోట్లకు నికర లాభం
16% పెరిగి రూ. 11,323 కోట్లకు ఆదాయం
Tata Motors PV :
రూ. 76,170 కోట్ల నికర లాభం నుంచి రూ. 5,531 కోట్ల నికర నష్టానికి
34% పెరిగి రూ. 96,920 కోట్లకు ఆదాయం
గత ఏడాది రూ. 82,616 కోట్ల వన్‌టైమ్ గెయిన్
వివిధ రకాల పద్దులకు సర్దుబాటుతో నికర నష్టం
Zaggle Prepaid : 40% పెరిగి రూ. 24.5 కోట్లకు నికర లాభం
37% పెరిగి రూ. 580 కోట్లకు ఆదాయం
KNR Constructions : 7% తగ్గి రూ. 600 కోట్లకు ఆదాయం
3% తగ్గి రూ. 102 కోట్లకు నికర లాభం
Som Distilleries : 99% తగ్గి రూ. 14 లక్షలకు నికరలాభం
31% తగ్గి రూ. 186 కోట్లకు టర్నోవర్
Belrise Ind : 25% పెరిగి రూ. 167 కోట్లకు నికర లాభం
17% పెరిగి రూ. 2,746 కోట్లకు ఆదాయం
Senco Gold : 78% పెరిగి రూ. 87 కోట్లకు నికర లాభం
34% పెరిగి రూ. 2,059 కోట్లకు ఆదాయం
