BELకు మరిన్ని ఆర్డర్లు
URBAN COMPANY: QIP ద్వారా రూ.2,500 కోట్ల సమీకరణకు వాటాదారుల అనుమతి. అధిక మొత్తం INSTAHELPపై వినియోగం
Dr Reddys: బాచుపల్లె ప్లాంట్లో US FDA అధికారుల తనిఖీలు పూర్తి. నాలుగు అభ్యంతరాలు వ్యక్తం.
Texmaco Rail : IVC Logistics నుంచి రూ. 363 కోట్ల ఆర్డర్
Hindalco : చైనా యూనిట్లను 26.5 కోట్ల డాలర్లకు అమ్మేసిన కంపెనీ అనుబంధ సంస్థ Novelis
VA Tech Wabag: 27.2 కోట్ల డాలర్ల ఆర్డర్లను రద్దు చేసిన Saudi Water Authority
Pricol: Pricol Autotechలో ప్రమోటర్లకు ఉన్న 38.5% వాటాను రూ. 1,663 కోట్లకు Warburg Pincusకు అమ్మకం
Waaree Energies : గుజరాత్లో కొత్త బ్యాటరీ ప్యాక్ తయారీ యూనిట్ ప్రారంభం
Cyient DLM : Hindustan Shipyardతో ఒప్పందం
AvenuesAI: కంపెనీ సంస్థ Rediff.com India సెబీ వద్ద ప్రాస్పెక్టస్ దాఖలు. Archean Chemical : వైజాగ్లో బ్యాటరీ ఎనర్జి స్టోరేజీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు అవకాశాలు పరిశీలన.
Blue Jet Healthcare : ఏపీలో రూ. 500 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు. ఏడాదిలో ప్రారంభించేలా ఎకనామిక్ బోర్డుతో ఒప్పందం
BEL: నవంబర్ 6 నుంచి కంపెనీకి అదనంగా రూ. 619 కోట్ల ఆర్డర్లు
Manipal Health : Kinder Women’s Hospital and Fertility Centre టేకోవర్ పూర్తి.
Linde India : రూ. 111 కోట్లకు Airtech Cryogenic Gases టేకోవర్
YES BANK : AT1 బాండ్స్ కేసుకు సంబంధించి సుప్రీంలో రివ్యూ పిటీషన్
