అదరగొట్టిన హిటాచీ ఎనర్జి
బోందాడ ఇంజనీరింగ్ (Bondada Engineering)
నికర లాభం 9.9% పెరిగి రూ. 57.5 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 52.3 కోట్లు)
ఆదాయం 9.9% పెరిగి రూ. 724 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 659 కోట్లు)
EBITDA 8.2% పెరిగి రూ. 84.9 కోట్లు(గత ఏడాది ఇదే కాలంలో రూ. 78.5 కోట్లు)
EBITDA మార్జిన్ 11.7%గా నమోదైంది (గత ఏడాది ఇదే కాలంలో 11.9%)
Oil India
36.4% తగ్గి రూ. 2,309 కోట్లకు పడిన నికర లాభం(గత త్రైమాసికంలో రూ. 3,630 కోట్లు)
7.5% తగ్గి రూ. 11,535 కోట్లకు పడిన ఆదాయం (గత త్రైమాసికంలో రూ. 12,503 కోట్లు)
EBITDA 31.4% తగ్గి రూ. 3,971 కోట్లకు పడిపోయింది (గత త్రైమాసికంలో రూ. 5,792 కోట్లు)
EBITDA మార్జిన్ 34.4%గా నమోదు(గత త్రైమాసికంలో 46.3%)
RCF
24.8% పెరిగి రూ. 131 కోట్లకు నికర లాభం (గత ఏడాది ఇదే కాలంలో రూ. 105 కోట్లు)
4.4% తగ్గి రూ. 5,063 కోట్లకు ఆదాయం (గత ఏడాది ఇదే కాలంలో రూ. 5,293 కోట్లు)
EBITDA 40.6% పెరిగి రూ. 302 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 215 కోట్లు)
EBITDA మార్జిన్ 6%గా నమోదు(గత ఏడాది ఇదే కాలంలో 4.1%)
Ola Electric
నికర నష్టం రూ. 362 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 418 కోట్ల నష్టం)
39% తగ్గి రూ. 421 కోట్లకు ఆదాయం (గత ఏడాది ఇదే కాలంలో రూ. 690 కోట్లు)
EBITDA నష్టం రూ. 218 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 203 కోట్ల నష్టం)
Fiem Industries
నికర లాభం 31.9% పెరిగి రూ. 84 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 63.7 కోట్లు)
ఆదాయం 31% పెరిగి రూ. 937.3 కోట్లకు.
గత ఏడాది ఇదే కాలంలో రూ. 715.4 కోట్లు
గత ఏడాది రూ. 99 కోట్లతో పోలిస్తే EBITDA 32.2% పెరిగి రూ. 130.9 కోట్లకు చేరింది
13.8% పెరిగి 14%కి చేరిన EBITDA మార్జిన్
హిటాచీ ఎనర్జీ
గత ఏడాది రూ. 264 కోట్లతో పోలిస్తే నికర లాభం 20.5% పెరిగి రూ. 318 కోట్లకు చేరింది
గత ఏడాది రూ. 1,833 కోట్లతో పోలిస్తే రాబడి 63.5% పెరిగి రూ. 2,997 కోట్లకు చేరింది
EBITDA 35.7% పెరిగి రూ. 406.8 కోట్లకు. గత ఏడాది రూ. 299.7 కోట్లు
గత ఏడాది 16.4%తో పోలిస్తే EBITDA మార్జిన్ 13.6%కి చేరింది
EMS
గత ఏడాది రూ. 15.5 కోట్లతో పోలిస్తే నికర లాభం 51% పెరిగి రూ. 23.4 కోట్లకు చేరింది
ఆదాయం 23.6% పెరిగింది. రూ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ. 157 కోట్ల నుంచి రూ. 194 కోట్లకు చేరింది
గత ఏడాది రూ. 26 కోట్లతో పోలిస్తే, ఎబిటా 39.2% పెరిగి రూ. 36.2 కోట్లకు చేరింది
ఎబిటా మార్జిన్ 18.7%
మణప్పురం ఫైనాన్స్
గత ఏడాది రూ. 220 కోట్లతో పోలిస్తే, నికర లాభం భారీగా పెరిగి రూ. 701 కోట్లకు చేరింది.
గత ఏడాది మొత్తం ఆదాయం రూ. 2,275 కోట్లు కాగా.ఇపుడు రూ. 3,372 కోట్లకు చేరింది.
గత ఏడాది రూ. 1,420 కోట్లతో పోలిస్తే, నికర వడ్డీ ఆదాయం (NII) 39% పెరిగి రూ. 1,976 కోట్లకు చేరింది
గత ఏడాది రూ. 709 కోట్లతో పోలిస్తే, నిర్వహణ లాభం 75.5% పెరిగి రూ. 1,245 కోట్లకు చేరింది
గత ఏడాది రూ. 45,789 కోట్లతో పోలిస్తే, ఏయూఎం (AUM) 60% పెరిగి రూ. 73,303 కోట్లకు చేరింది
నికర నికర ఆస్తుల నిష్పత్తి (NNPA) 1.2%గా ఉంది
IFCI
నికర లాభం 4.2% పెరిగి రూ. 149 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 143 కోట్లు)
మొత్తం ఆదాయం 2.4% తగ్గి రూ. 734 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 752 కోట్లు)
దిలీప్ బిల్డ్కాన్
నికర లాభం 45.5% తగ్గి రూ. 98.9 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 181.5 కోట్లు)
ఆదాయం 16.8% పెరిగి రూ. 2,250 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 1,926 కోట్లు)
EBITDA 6.9% తగ్గి రూ. 438.7 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 471 కోట్లు)
EBITDA మార్జిన్ 19.5% (గత ఏడాది ఇదే కాలంలో 24.5%)
Bonfiglioli Transmissions
నికర లాభం 38.1% పెరిగి రూ. 87 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 63 కోట్లు)
ఆదాయం 30.2% పెరిగి రూ. 660 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 507 కోట్లు)
EBITDA 37.7% పెరిగి రూ. 128.3 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 93.2 కోట్లు)
EBITDA మార్జిన్ 19.4% (గత ఏడాది ఇదే కాలంలో 18.4%)
TD పవర్ (TD Power)
నికర లాభం రూ. 123.7 కోట్లు
(గత ఏడాది ఇదే కాలంలో రూ. 60.2 కోట్లు)
ఆదాయం 86.1% పెరిగి రూ. 841 కోట్లకు చేరుకుంది (గత ఏడాది ఇదే కాలంలో రూ. 452 కోట్లు)
EBITDA రూ. 173.1 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 81.9 కోట్లు)
EBITDA మార్జిన్ 20.6% (గత ఏడాది ఇదే కాలంలో 18.1%)
SP అపెరల్స్
నికర లాభం 5.7% పెరిగి రూ. 37 కోట్లకు చేరుకుంది
(గత ఏడాది ఇదే కాలంలో రూ. 35 కోట్లు)
ఆదాయం 5.9% పెరిగి రూ. 452 కోట్లకు
(గత ఏడాది ఇదే కాలంలో రూ. 427 కోట్లు)
EBITDA పెరిగింది 6% వృద్ధితో రూ. 66.8 కోట్లకు చేరింది. (గత ఏడాదితో పోలిస్తే రూ. 63 కోట్లు)
EBITDA మార్జిన్ 14.8%
IRCTC Q2
నికర లాభం 22.9% తగ్గి రూ. 264 కోట్లు (గత ఏడాదిరూ. 342 కోట్లు)
ఆదాయం 16.3% పెరిగి రూ. 1,333 కోట్లు (గత ఏడాదిరూ. 1,146 కోట్లు)
EBITDA 0.9% పెరిగి రూ. 408 కోట్లు (గత ఏడాదిలో రూ. 404 కోట్లు)
EBITDA మార్జిన్ 30.6% (గత ఏడాది 35.3%)
Turtlemint Fintech
నికర నష్టం రూ. 26 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 38 కోట్లు)
ఆదాయం 16% పెరిగి రూ. 342.2 కోట్లకు (గత త్రైమాసికంలో రూ. 295 కోట్లు ఉండేది)
EBITDA నష్టం రూ. 26.1 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 32.9 కోట్ల నష్టం ఉండేది)
Automotive Axles
నికర లాభం 66.7% పెరిగి రూ. 60 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 36 కోట్లు)
ఆదాయం 43.5% పెరిగి రూ. 663 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 462 కోట్లు)
EBITDA 73.5% పెరిగి రూ. 83.4 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 48 కోట్లు)
EBITDA మార్జిన్ 12.6% (గత ఏడాది ఇదే కాలంలో 10.4%)
Dollar Industries
నికర లాభం 1.7% పెరిగి రూ. 35.8 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 35.2 కోట్లు)
ఆదాయం 14.3% పెరిగి రూ. 539 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 472 కోట్లు)
EBITDA 0.4% పెరిగి రూ. 60.5 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 60.3 కోట్లు)
EBITDA మార్జిన్ 11.2% (గత ఏడాది ఇదే కాలంలో 12.8%)
Hinduja Global
నికర నష్టం రూ. 2.9 కోట్లు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 19.5 కోట్ల నష్టం)
ఆదాయం 1.4% తగ్గి రూ. 1,076 కోట్లకు (గత ఏడాది ఇదే కాలంలో రూ. 1,091 కోట్లు)
EBITDA తగ్గింది 21.5% – రూ. 20.5 కోట్లు (గత ఏడాదితో పోలిస్తే రూ. 26.1 కోట్లు)
EBITDA మార్జిన్ 1.9% (గత ఏడాదితో పోలిస్తే 2.4%)
EIH Q2 (సమీకృత ఫలితాలు)
నికర లాభం 19.9% పెరిగి రూ. 136 కోట్లకు (గత ఏడాదితో పోలిస్తే రూ. 114 కోట్లు)
ఆదాయం 16.1% పెరిగి రూ. 694 కోట్లకు (గత ఏడాదితో పోలిస్తే రూ. 598 కోట్లు)
EBITDA 22.8% పెరిగి రూ. 188.8 కోట్లకు చేరింది (గత ఏడాదితో పోలిస్తే రూ. 153.7 కోట్లు)
EBITDA మార్జిన్ 27.2% (గత ఏడాదితో పోలిస్తే 25.7%)
వోడాఫోన్ ఐడియా
నికర నష్టం రూ. 5,975 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 3,754 కోట్ల నష్టం)
ఆదాయం 1.7% పెరిగి రూ. 11,884 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 11,689 కోట్లు)
EBITDA 1.1% తగ్గి రూ. 4,981 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 5,034 కోట్లు)
EBITDA మార్జిన్ 41.9% (గత త్రైమాసికంలో 43.1%)
ARPU (యూజర్ సగటు ఆదాయం) రూ. 198 (గత త్రైమాసికంలో రూ. 195)
ఏకకాల నష్టం (One-time loss) రూ. 462 కోట్లు (గత త్రైమాసికంలో రూ. 1,611 కోట్ల లాభం)
