VINTAGE COFFEE: ప్రమోటర్లకు వారెంట్లు
VINTAGE COFFEE: ప్రమోటర్లకు 39 లక్షల వారెంట్లను జారీ చేసిన కంపెనీ. వారెంటు ధర రూ. 164. 18 నెలల్లోగా షేర్లుగా మార్పు.
BAJAJ FINANCE: రూ. 11,700 కోట్ల సమీకరణకు క్యూఐపీ. షేర్ కనీస ధర రూ. 992.25గా నిర్ణయం. మార్కెట్ ధరకు 5 % డిస్కౌంట్
CYIENT: టెలికాం, విద్యుత్, గ్యాస్ రంగాల్లోకి విస్తరణ. ఈ రంగంలోని సంస్థలకు నెట్‌వర్క్ రూపకల్పన, నిర్వహణ సేవలు
ALIVUS LIFE:IQGEN-X Pharmaలో 76% వాటా కొనుగోలుకు ఒప్పందం. 65.01 శాతం కొనుగోలు. త్వరలోనే మిగిలినవాటా.
AUROBINDO PHARMA: Seymour unitను ‘OAI’గా వర్గీకరించిన US FDA. యూనిట్‌పై 4 అభ్యంతరాలు వెల్లడి
Aegis Logistics: QIP ఇష్యూ ప్రారంభం. షేర్ కనీస ధర రూ. 1,161.85
Milky Mist: 1.7 కోట్ల షేర్లపై (ఈక్విటీలో రెండు శాతం షేర్లు) నేటితో లాకిన్ పూర్తి.
Aditya Infotech: రూ. 4,140ధరకు 14.05 లక్షల షేర్లు అమ్మిన డిక్సన్ టెక్. కొనుగోలు చేసిన మోతీలాల్ ఓస్వాల్, కొటక్ బ్యాంక్
Cohance Lifesciences: జాస్తి ఫ్యామిలీ ట్రస్ట్ నుంచి 21 లక్షల షేర్లు కొన్న
JASUB Property Holdings LLP
Havells India: 21 లక్షల షేర్లు కొన్న QRG Investments
