ప్చ్… అవంతి సీడ్స్
Q2, FY27 RESULTS
Olectra Greentech: 4.6% పెరిగి రూ. 687 కోట్లకు ఆదాయం
6% పెరిగి రూ. 53 కోట్లకు నికర లాభం
Kalyan Jewellers: 64% పెరిగి రూ. 427 కోట్లకు నికర లాభం
32% పెరిగి రూ. 10,323 కోట్లకు ఆదాయం,
లాభంలో రూ. 73 కోట్ల వన్‌టైమ్ గెయిన్
Avanti Feeds:
55% తగ్గి రూ. 69 కోట్లకు నికర లాభం
9% పెరిగి రూ. 1,753 కోట్లకు ఆదాయం
Whirlpool:
14% తగ్గి రూ. 1,873 కోట్లకు ఆదాయం
39% తగ్గి రూ. 25 కోట్లకు నికర లాభం
