అదానీ చేతికి యూరప్ కంపెనీ
ADANI PORTS: యూరప్ లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్స్ కంపెనీ EVOS TERMINAL కొనుగోలు. డీల్ విలువ 290 కోట్ల డాలర్లు.
John Cockerill: రూ. 204 కోట్ల కంపల్సరీ కన్వర్లబుల్ ప్రిఫరెన్స్ షేర్ల జారీ
Titan: 12వ తేదీ నుంచి నోయల్ టాటా రిటైర్. NCDల జారీ ద్వారా రూ. 2,500 కోట్ల సమీకరణ
Bajaj Finance: Bajaj Finservకు వారెంట్ల జారీ అంశంపై ఈ నెల 10న నిర్ణయం
Ashoka Buildcon: రూ. 866 కోట్ల బిడ్‌లో L-1 బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
Aequs: ఒక్కో వారెంట్ రూ. 231.55 చొప్పున 2.8 కోట్ల వారంట్ల జారీకి కంపెనీ ఓకే
Anantam Highways Trust: ఒక్కో షేర్ రూ. 100 చొప్పున 22.5 లక్షల షేర్లు కొన్న EDELWEISS BROKING
